Home » 116districts
కోవిడ్-19 నేపథ్యంలో మార్చి నెలలో అకస్మాత్తుగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా వలసకూలీలు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. లాక్ డౌన్ విధించడంతో నగరాల్లో ఉన్న వలసకూలీలు రాత్రికి రాత్రే ఉపాధి కోల్పోయి గ్రామాల బాటపట్టారు. వందల కిలోమ�