Home » 117 cases
తెలంగాణ రాష్ట్రంలో కరోనా బెల్స్ ఇంకా మ్రోగుతూనే ఉన్నాయి. పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. డబుల్ డిజిట్స్ లో కేసులు రికార్డవుతుండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. 2020, మే 28వ తేదీ గురువారం ఒక్కసారిగా కేసులు పెరిగాయి. ఏకంగా 117 కరోనా వైరస్ కేసులు �