-
Home » 117100 corona positive cases
117100 corona positive cases
Corona Cases : భారత్‌లో కరోనా సునామీ.. ఒక్కరోజే లక్షా 17 వేల 100 పాజిటివ్ కేసులు
January 7, 2022 / 11:18 AM IST
దేశవ్యాప్తంగా కోవిడ్ థర్డ్‌వేవ్ టెన్షన్ మొదలైంది. గంట గంటకూ కేసులు పెరుగుతున్నాయి. ఉప్పెన లాగా కరోనా విలయతాండవం చేస్తోంది. 8 రోజుల్లోనే ఇండియాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.