Home » 119 Indian deportees
Indian deportees : అమెరికా అక్రమ వలసదారులను వెనక్కి పంపేస్తోంది. 119 మందితో కూడిన రెండో విమానం అమృత్సర్లో ల్యాండ్ అయింది. ఇది రెండో బ్యాచ్. ఈ వారాంతంలో దేశంలో దిగిన రెండు విమానాలలో ఇదొకటి..