Home » 11Days Deeksha
తిరుపతి లడ్డూకి 300 ఏళ్ల చరిత్ర ఉంది. గత ప్రభుత్వాన్ని నిందించడానికో.. రాజకీయ లబ్ధికోసమో కాదు. వైసీపీ హయాంలో స్వామివారి పూజా విధానాలు మార్చేశారు.
గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు.