Home » 11ROUND TALKS
farmers నూతన వ్యవసాయ చట్టాలపై ఇవాళ(జనవరి-22,2021)రైతు సంఘాల నేతలతో కేంద్రం జరిన 11వ విడత చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. నేటి చర్చల్లోనూ రైతుల సమస్యకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. అయితే మరోదఫా చర్చలు ఎప్పుడనే విషయంపై స్పష్టత రాలేదు. రైతుల నిర్ణయం చె