11th February 1978

    43 ఏళ్ల క్రితం శివ శంకర వర ప్రసాద్ ‘చిరంజీవి’ గా మారిన రోజు..

    February 11, 2021 / 08:57 PM IST

    Siva Shankara Vara Prasad: మెగాస్టార్ చిరంజీవి.. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా అగ్ర సింహాసనాన్ని అధిష్టించిన మాస్ సూపర్ స్టార్.. అంతకుముందు ఆయన సామాన్య కొణిదెల శివ శంకర వర ప్రసాద్.. సరిగ్గా 43 ఏళ్ల క్రితం.. ఇదే రోజున ఆయన చిరంజీవిగా మారారు. ఆ తర్వాత ఇంత

10TV Telugu News