-
Home » 11th hour Web Series Review
11th hour Web Series Review
11th hour Review : లెవన్త్ అవర్.. రివ్యూ
April 11, 2021 / 11:26 AM IST
పురుషాధిక్య ప్రపంచంలో తనదైన గుర్తింపు సంపాదించుకోవడానికి అరత్రికా రెడ్డి అనే ఓ అమ్మాయి ఎలా పోరాటం చేసిందనేది ఈ సిరీస్ మెయిన్ థీమ్.. డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మేళవింపుగా ఈ ‘లెవన్త్ అవర్’ 8 ఎపిసోడ్స్ వెబ్ సిరీస్‌గా రూపొందింది.