Home » 12 gates lift
భారీ వర్షాలకు గండిపేట చెరువు (ఉస్మాన్‌సాగర్) నిండుకుండలా మారింది. భారీగా వరద నీరు చేరడంతో జలాశయం 12 గేట్లను అధికారులు ఎత్తారు. మంగళవారం రాత్రి 10 గంటలకు 12 గేట్లు ఎత్తి 7,308 క్యూసెక్కుల నీటిని జలమండలి అధికారులు విడుదల చేశారు. ఎగువ ప్రాంతం నుంచి జల�