Home » 12 members
గుజరాత్లోని మోర్బి జిల్లాలో జరిగిన కేబుల్ బ్రిడ్జి ప్రమాదం రాజ్కోట్ బీజేపీ ఎంపీ మోహన్భాయ్ కళ్యాణ్జీ కుందరియా ఇంట్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఎంపీ మోహన్భాయ్ కళ్యాణ్జీ కుందరియా కుటుంబానికి చెందిన 12 మంది మృతి చెందారు.