12 year Old boy ‘Baji Routh’

    ‘బాజీరౌత్’ : మనకు తెలియని 12 ఏళ్ల స్వాతంత్ర్యసమరయోధుడు

    August 14, 2020 / 10:31 AM IST

    ఆగస్టు 15. ఈ రోజు భరతమాత దాస్య శృంఖలాలు తెంచుకుని స్వేచ్ఛా వాయులు పీల్చుకున్న శుభదినం. స్వాతంత్ర్యం సిద్ధించి దశాబ్దాలుగడిచినా ఆగస్టు 15 దేశ పండుగ వచ్చిందంటే ప్రతి భారతీయుడి మదిలో ఆనాటి స్వాతంత్ర్య సమరభేరి మ్రోగుతుంది. తెల్లవారిపై ఇప్పటికి �

10TV Telugu News