Home » 12 Years in Kannada Industry
‘కెజియఫ్ – చాప్టర్1’ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న కన్నడ హీరో యష్ తొలి చిత్రం ‘మొగ్గిన మనసు’ విడుదలై ఈ జూలై 18కి పన్నెండేళ్ళు పూర్తయింది. ఈ సినిమాకి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే – యష్ శ్రీమతి రాధికా పండిట్ కూడా