Home » 125 Days Critical
డెల్టా వేరియంట్ మళ్లీ టెన్షన్ పెడుతోంది.. అటు ప్రభుత్వాలు.. ఇటు ప్రజల నిర్లక్ష్యం కారణంగా త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోబోతున్నామని అంటున్నారు నిపుణులు.. ఇప్పటికే థర్డ్ వేవ్ ఎంట్రీ ఇచ్చేసిందని WHO మొత్తుకుంటోంది..