-
Home » 125 pilgrims die
125 pilgrims die
Char Dham Yatra: చార్ ధామ్ యాత్ర మొదటి నెలలోనే 125 మంది భక్తులు మృతి: కొత్త మార్గదర్శకాలు జారీచేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
June 3, 2022 / 10:55 AM IST
యాత్ర ప్రారంభమైన నెల రోజుల్లోనే 125 మంది భక్తులు మృతి చెందారు. సాధారణ యాత్ర సమయం (మే - అక్టోబర్)లో సంభవించే మరణాల సరాసరి (100 మరణాలు) కంటే ఇది 100 శాతం ఎక్కువని ఉత్తరాఖండ్ పర్యాటక మరియు ఆరోగ్యశాఖలు నివేదించాయి