Home » 127 cases
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. కరోనా బాధితుల సంఖ్య 127 కి చేరింది. కొత్తగా 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మార్చి 27న అత్యధికంగా 14 కేసులు నమోదుకాగా.. ఇప్పుడు ఆ సంఖ్య దాటిపోయింది. తాజా బాధితులందరూ ఇటీవల ఢిల్లీలో మతపరమ