Home » 12CRORE
కేరళలో జ్యూవెలరీ షాపులో పనిచేసే ఆరుగురు ఉద్యోగులు ఐదు నిమిషాల్లో కోటీశ్వరులైపోయారు. ఒక్క లాటరీ టిక్కెట్ వారి జీవితాల్ని మార్చివేసింది. సరదాగా కొన్న లాటరీ టిక్కెట్ వారిని కోటీశ్వరులని చేసింది. కేరళలోని కొల్లం జిల్లాలోని కరునాగపల్లిలోన�