Home » 12th day trial
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ 12వ రోజు కొనసాగుతుంది. 11వ రోజు, పులివెందులకు చెందిన గనుల వ్యాపారి గంగాధర్, వైఎస్ వివేకాకు దగ్గరి సంబంధం ఉన్న గంగిరెడ్డి, జగదీశ్వర్ రెడ్డితో పాటు మరో మహిళను విచారించారు సీబీఐ అధికారులు.