13 Flights

    సంక్షోభంలో Jet Airways : 13 విమానాల నిలిపివేత

    March 23, 2019 / 09:13 AM IST

    ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రైవేట్‌ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ తాజాగా 13 అంత‌ర్జాతీయ రూట్ల‌లో  విమానాల‌ను నిలిపివేసింది. ఏప్రిల్ నెల చివ‌ర వ‌ర‌కు ఇది వ‌ర్తిస్తుంద‌ని ఆ సంస్థ స్పష్టం చేసింది. దీంతో మొత్తం జెట్ ఎయిర్‌వేస�

10TV Telugu News