Home » 13 home remedies to relieve constipation naturally
శరీరంలో నీటి శాతం తక్కువ అయినా మలబద్ధకం సమస్య వస్తుంది. కాబట్టి రోజుకు 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తీసుకోవాలి. తినే ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వంటి వాటిని ఎక్కువగా చేర్చాలి.
చలికాలంలో ఉసిరి పొడిని తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఒక చెంచా ఉసిరి పొడిని వేడి నీటిలో, తేనెలో కలపి తాగాలి. దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.