-
Home » 13 mps
13 mps
లోక్సభ నుంచి 33 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్.. ఇంతకుముందే 13 మంది సస్పెన్షన్
December 18, 2023 / 03:55 PM IST
దీనికి ముందు కూడా శీతాకాల సమావేశాలు ముగిసే వరకు లోక్సభ నుంచి 13 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. కాగా టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు.