Home » 13 new cases
న్యూజిలాండ్‌లో మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైంది. గడిచిన 24 గంటల్లో, న్యూజిలాండ్‌లో కొత్తగా 13 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో న్యూజిలాండ్‌లో క్రియాశీల కేసుల సంఖ్య 69 కి పెరిగింది. మే నెలలో న్యూజిలాండ్ కరోనా రహితంగా ప్రకటించన తర్వాత ఇప్�