Home » 13 people
ప్రబోధానంద ఆశ్రమం అల్లర్ల ఘటనలో 13 మంది అరెస్ట్
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో పేకాట శిబిరంపై వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు నిర్వహించారు. పెద్దమ్మతల్లి టెంపుల్ వెనుక తాళ్లూరి బలరామయ్య, బోలినేని సీనయ్య ఇళ్లలో పేకాట ఆడుతున్న 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.
భవనం రెండో అంతస్తులో మంటలు చెలరేగగా అక్కడికి చేరుకునేందుకు భారీ నిచ్చెనలను వినియోగించారు అగ్నిమాపక సిబ్బంది. గోడలకు భారీ రంధ్రాలు చేశారు. ఓ చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు.