13058 new corona cases

    Corona Cases : దేశంలో కొత్తగా 13,058 కరోనా కేసులు

    October 19, 2021 / 03:48 PM IST

    భారత్ లో కొత్తగా 13,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి గ‌డిచిన 24 గంట‌ల్లో 164 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య‌శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

10TV Telugu News