Home » 137 diamonds
ఐఫోన్ ప్రేమికులకు గుడ్ న్యూస్. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐఫోన్ మార్కెట్లోకి వచ్చింది. దీనిని కొనాలనుకోవడం కంటే చూడాలనుకుంటేనే సంతృప్తి మిగులుతుంది. ఎందుకంటే ఇది అక్షరాలా లక్ష అమెరికన్ డాలర్లు(రూ.71లక్షలు). Caviar Solarius Zenith Full Gold iPhone 11 Pro మోడల్ ఫోన్‌ను అత