Home » 13th
ఈరోజు ఆకాశంలో అద్భుతాన్ని మిస్ అవ్వొద్దు అని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. భూమికి అత్యంత సమీపంగా జెమినిడ్స్ ఉల్కాపాతాన్ని టెలిస్కోప్ లేకుండానే ప్రత్యక్షంగా చూడొచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. సో డోంట్ మిస్..