13Th Day

    13Th Day..రాజధానిలో ఆగని ఆందోళనలు

    December 30, 2019 / 05:39 AM IST

    రాజధాని ప్రాంతంలో ఆందోళనలకు ఫుల్ స్టాప్ పడడం లేదు. ఎక్కడికక్కడ ఆందోళనలు, నిరసనలు కంటిన్యూ చేస్తున్నారు. వినూత్నంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మహిళలు, రైతులు, విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన

10TV Telugu News