Home » 13th Match
ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా అబుదాబి వేదికగా గురువారం(అక్టోబర్ 1) జరగిన 13వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై ముంబై జట్టు 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (KXIP) మరియు ముంబై ఇండియన్స్ (MI) మధ్య మ్యాచ్ షేక్ జాయెద్ స్టేడియంల�