Home » 13th week
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చివరి దశకు వచ్చేసింది. మరో రెండు వారాల్లో షో ముగియనుంది. ఆదివారం మరొకరు ఎలిమినేషన్ కావడంతో సరిగ్గా రెండు వారాలతో ఈ షో లాస్ట్ ఎపిసోడ్ కి చేరనుంది.