Home » 14-day Quarantine
ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడి కోసం భారత్ సహా ప్రపంచ దేశాలు పలుచోట్ల లాక్డౌన్లు, కర్ఫ్యూలు విధిస్తున్నాయి.