Home » 14 Days Girlfriend Intlo
గ్యాంగ్ లీడర్ తర్వాత సినిమాల్లో కనపడక పోయినా సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తూ అలరిస్తుంది శ్రియ కొంతం. ఇప్పుడు ఈ భామ హీరోయిన్ గా మారి సినిమాతో ఎంట్రీ ఇస్తుంది.