Home » 14 days in January 2021
Banks closed for upto 14 days : కొత్త ఏడాది జనవరిలో బ్యాంకు పనులు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అయితే బీఅలర్ట్.. కొత్త ఏడాది 2021 జనవరిలో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. మొదటి నెల జనవరిలో దాదాపు రెండు వారాల పాటు (14 రోజుల వరకు ) బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. ఆద�