14 Hours In Chair

    కీలక పాత్ర కోసం : 14 గంటలు కుర్చీలోనే

    January 18, 2019 / 05:29 AM IST

    కథానాయకుడిగా నటిస్తూనే, ప్రతినాయక పాత్రల్లోనూ నటించి మెప్పిస్తున్న మాధవన్‌. ఇప్పుడు వెండితెరపై విభిన్న పాత్రలను పోషించాలని తాపత్రయ పడే నటుల్లో ఒకరిగా నిలిచారు. ప్రముఖ శాస్త్రవేత్త అనంత నారాయణ్‌ మహదేవన్‌ జీవిత కథ ఆధారంగా టైటిల్‌ రోల్‌ పో�

10TV Telugu News