14 Killed In Bar

    South Africa: దక్షిణాఫ్రికాలోని బార్‌లో కాల్పులు.. 14 మంది మృతి

    July 10, 2022 / 02:34 PM IST

    దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో శనివారం అర్థ‌రాత్రి దాటిన త‌రువాత‌ కాల్పుల క‌ల‌క‌లం చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో 14మంది మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న స‌మ‌యానికి 12మంది మరణించినట్లు గు

10TV Telugu News