Home » 1433 jobs
తెలంగాణ ప్రభుత్వం 1433 ఉద్యోగ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఖాళీల భర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ రెండు శాఖల్లోని వివిధ క్యాడర్ కు సంబంధించి ఖాళీగా ఉన్న 1433 పోస్టుల భర్తీకి ఉత