Home » 149
Kerala corona act : ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రభుత్వం కాస్త కఠినంగా వ్యవహరించక తప్పదు. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో. కరోనాకు ఇప్పటివరకూ వ్యాక్సిన్ రాలేదు. ఎప్పుడు వస్తుందో తెలీదు. ఈ లోపు కరోనా మహమ్మారిని కట్టడిచేయాలి. దీనికోసం పలు రాష్ట్రాల ప్రభుత్వం కఠిన