Home » 14CROPS
మోడీ 2.0 ఏడాది పాలన పూర్తి చేసుకున్న తర్వాత ఇవాళ మొదటి కేంద్ర కేబినెట్ మీటింగ్ జరిగింది. ఇవాళ(జూన్-1,2020) మధ్యాహ్నాం జరిగిన కేంద్ర కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ,ప్రకాష్ జావదేకర్,నరేంద్ర తోమర్ ఢిల్లీలో మీడియాకు వె�