-
Home » 15 crore children
15 crore children
India : విద్యకు దూరమైన 15 కోట్ల మంది..25 కోట్ల మందికి అక్షరజ్ఞానం కూడా లేదు
August 13, 2021 / 02:26 PM IST
దేశంలోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించటానికి 2009లో విద్యా హక్కు చట్టాన్ని తెచ్చుకున్నాం. ఈ విద్యాహక్కు చట్టం ప్రకారం..6 నుంచి 14యేళ్ళ లోపు చిన్నారులకు విద్య ప్రాథమిక హక్కు. కానీ చట్టాలను చేసే నాయకులే చట్టాలని అమలు చేయటంలేదు. దీంతో �