Telugu News » 15 crores for RC15 song
రామ్‌చరణ్ హీరోగా ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'RC15'. భారీ అంచనాలు మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్ కి జంటగా కియారా అద్వానీ నటిస్తుంది. కాగా ఈ మూవీ �