Home » 15 Knife Injuries
ప్రేమోన్మాది భరత్ దాడిలో గాయపడిన యువతి మధులిక ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలిపారు వైద్యులు. శరీరంలో 15 చోట్ల కత్తి గాయాలు ఉన్నాయని వెల్లడించారు. రక్తం ఎక్కువగా పోయిందని.. చికిత్సకు సహకరించటం లేదంటున్నారు డాక్టర్లు. కాపాడేందుకు తీవ్రంగా ప్రయత�