Home » 15 migrant
వలస కూలీల బతుకులు తెల్లారిపోయాయి. నిద్రలోనే అనంతలోకాలకు వెళ్ళిపోయారు. పట్టాలపై పడుకున్న వారిపై నుంచి రైలు వెళ్లడంతో 15 మంది వలస కూలీలు చనిపోయారు. అత్యంత విషాదకరమైన ఈ’ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పలువురు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్త�