Home » 15 sheep
కొన్ని కొన్ని ఘటనలు వింటే నవ్వొస్తుంది. నిజమేనా అని ఆశ్చర్యం వేస్తుంది. నిజమని తెలుసుకుంటే మాత్రం ఇదే వింతరా బాబూ అన్పిస్తుంది. గొర్రెలకు స్కూల్లో అడ్మిషన్ ఇచ్చిన వార్త. ఏంటి గొర్రెలకు స్కూల్లో అడ్మిషనా? అవేమన్నా చదువుకుంటాయా? చదువుకుని ఉద�