Home » 15 transgender
వివాహం చేసుకోవడం తప్పా..మేము పెళ్లి చేసుకుంటామంటున్నారు ట్రాన్స్‌జెండర్లు. తాము పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేయడమే కాదు..తమకు ఒక మనస్సు ఉంటుందంటున్నారు. 15 మంది ట్రాన్స్‌జెండర్ల వివాహం కన్నుల పండుగగా జరిగింది. ఛత్తీస్ గడ్ రాజధాని రాయ్ పూర్‌లో