Home » 15 Years Jail
రష్యా టీవీ లైవ్ లో యుద్ధం ఆపాలని ప్లకార్డుతో మహిళా జర్నలిస్ట్ నిరసన వ్యక్తం చేసారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెకు 15 ఏళ్లు జైలుశిక్ష పడే అవకాశం ఉందంటున్నారు.