Home » 15 years jailed
పాకిస్థాన్ కోర్టు కనీవినీ ఎరుగని అత్యంత సంచలన తీర్పును వెలువరించింది. తీవ్రవాద ఫైనాన్సింగ్ కేసులో 2008 ముంబై ఉగ్రదాడుల ప్రధాన హ్యాండ్లర్కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.