15k

    మహిళలకు వరం: వైఎస్సార్ కాపు నేస్తంలో రూ.15వేలు

    December 9, 2019 / 02:37 AM IST

    ‘వైఎస్సార్ కాపు నేస్తం పథకం’ కింద ఆరు లక్షల మందికి ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలకు చెందిన మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఏటా రూ.15వేల చొప్పున సాయం అందిస్తారు. వచ్చే మార్చిలో లబ్

10TV Telugu News