16 labourers dead

    ఘోర ప్రమాదం, 16మంది కూలీలు అక్కడికక్కడే మృతి

    February 15, 2021 / 10:06 AM IST

    16 labourers dead after truck overturns: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది చనిపోయారు. జల్‌గావ్ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. బొప్పాయి లోడుతో వెళ్తున్న ఐషర్ ట్రక్కు.. యావల్ తాలూకా కింగావ్ గ్రామంలో ఓ ఆలయం దగ్గర బోల్తా పడింది. దీంతో ట్రక్కుల�

10TV Telugu News