16 people arrested

  • Hyderabad : హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడులకు ప్లాన్ .. 16మంది అరెస్ట్

    May 9, 2023 / 01:10 PM IST

    హైదరాబద్ లో మరోసారి ఉగ్రకదలికలను ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడులకు పాల్పడుతున్నారనే సమాచారంతో మధ్యప్రదేశ్, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. మొత్తం 16మందిని యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ అదుపులోకి తీసుకున్నారు.

10TV Telugu News
google preferred