Home » 16 Principles
వ్యవసాయరంగాభివృద్ధికి 16 సూత్రాల పథకాన్ని అమలు చేస్తామన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. సంపదను సృష్టించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 6.11 కోట్ల మంది రైతులకు బీమా కల్పిస్తామని, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని అభిప్రాయం వ్యక్తం