161 Indians

    ఆ 161 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపేస్తోంది!

    May 18, 2020 / 07:56 AM IST

    అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన 161 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపేయనుంది. మెక్సికో బోర్డర్‌ నుంచి అమెరికాలోకి అక్రమంగా వీరంతా ప్రవేశించారు. తప్పుడు మార్గంలో దేశంలోకి ప్రవేశించిన కారణంగా ఇమ్మిగ్రేషన్‌  అధికారులు ఈ 161 మంది భారతీయులన�

10TV Telugu News