Home » 16th arrondissement
పారిస్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని ఫ్రెంచ్ క్యాపిటల్ ట్రెండీ 16వ అరెండోస్ మెంట్ రెసిడెన్షియల్ బిల్డింగ్ లో సోమవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.